SS Rajamouli And Mahesh Babu Movie Update | మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై క్రేజీ అప్ డేట్ | ABP
Continues below advertisement
రాజమౌళి నెక్ట్స్ మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఐతే.. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందని క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..!
Continues below advertisement