Lokesh Kanagaraj scripting for Prabhas | ప్రభాస్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న లోకేశ్ .!|ABP Desam
ABP Desam
Updated at:
25 Jun 2023 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలోకేశ్ కనగరాజ్ ప్రభాస్ తో ఓ సినిమా తీయబోతున్నారన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ తో లీయో సినిమాతో బీజీగా ఉన్న లోకేశ్ ఆ తరువాత ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనులు మెుదలుపెడతాడట.