Sreeleela Tirumala Visit : ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనంలో శ్రీలీల | ABP Desam
తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రీలీల దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన శ్రీలీల టీటీడీ అధికారులు స్వాగతం పలకగా...దర్శనం తర్వాత స్వామి వారి తీర్థప్రసాదాలను అందచేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ చాలా సినిమాలు చేస్తున్నాని..వాటి వివరాలు ప్రొడక్షన్ హౌసెస్ వెల్లడిస్తాయన్నారు.