Sitaram Yechury Speech at NTR 100 Years Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సీతారాం ఏచూరి
Continues below advertisement
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఎన్టీఆర్ అంటే తనకున్న అభిమానాన్ని వివరించారు సీతారాం ఏచూరి.
Continues below advertisement