Sidharth Malhotra Kiara Advani Wedding Cost : హీరోయిన్స్ పెళ్లంటే ఆ రేంజ్ ఉంటుంది మరి | ABP Desam
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ పెళ్లిళ్లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఖర్చంటే కోట్ల రూపాయల్లోనే..కళ్లు చెదిరిపోయే డెకరేషన్లు..కాస్ట్లీ వెడ్డింగ్ డెస్టినేషన్లు..రాజమహల్స్ ను తలపించే వివాహ వేదికలు..ఓ రేంజ్ లో ఉంటోంది హడావిడి. మరి బాలీవుడ్ లో రీసెంట్ ఇయర్స్ లో జరిగిన కాస్టీ పెళ్లిళ్లు వాటికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.