Pathaan Box office collections : జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న షారూఖ్ ఖాన్ సినిమా | ABP Desam
Continues below advertisement
పఠాన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రీఎంట్రీని గ్రాండ్ ఎంట్రీగా మార్చింది పఠాన్. వరుస ప్లాఫ్ లతో ఇటు వ్యక్తిగతంగా షారూఖ్..అటు పరిశ్రమగా బాలీవుడ్ తిప్పలు పడుతున్న టైం లో రిలీజైన పఠాన్ ఎన్నో వివాదాలను దాటుకుని ఇప్పుడు కలెక్షన్ల గురించి చర్చించుకునేలా చేస్తోంది
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement