Sidharth Malhotra Kiara Advani Reception : గ్రాండ్ గా సిద్ధార్ధ్ - కియారా రిసెప్షన్ | ABP Desam

Continues below advertisement

బాలీవుడ్ స్టార్స్ కియారా అడ్వానీ - సిద్ధార్ద్ మల్హోత్రాల రిసెప్షన్స్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఫిబ్రవరి 7న కొద్ది మంది ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్ జంట...ముంబైలో తమ సినిమా ఫ్రెండ్స్ కోసం భారీగా రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram