#rc15 #svc50 Wishes : కియారా, సిద్ధార్ధ్ కు విషెస్ చెప్పిన Ram Charan, Director Shankar | ABP Desam
బాలీవుడ్ కొత్త జంట కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్ హోత్రా లకు రామ్ చరణ్ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంకా RC 15 టీమ్ అంతా కలిసి కియారా, సిద్ధార్థ్ కు విషెస్ చెప్పారు.