Shiva Rajkumar Speech NTR 100 Years Celebrations : రాజ్ కుమార్ - ఎన్టీఆర్ ఎలా ఉండేవారంటే.! | ABP
Continues below advertisement
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్. ఎన్టీఆర్-రాజ్ కుమార్ కుటుంబాలకు ఉన్న అనుబంధాన్ని శివన్న పంచుకున్నారు.
Continues below advertisement