Shekar Movie Team : మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి లో సెల్ఫీ కోసం పోటీపడ్డ స్టూడెంట్స్| ABP Desam

హైదరాబాద్ లో మల్లారెడ్డి మహిళల ఇంజనీరింగ్ కాలేజి లో శేఖర్ సినిమా బృందం హడావుడి చేసింది. హీరో రాజశేఖర్, జీవిత, శివాని , శివాత్మిక తదితరులు ఆడిటోరియం లో సందడి చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola