Sharwanand Wedding Celebrations : జైపూర్ లీలాప్యాలెస్ లో ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుకలు | ABP Desam

హీరో శర్వానంద్ పెళి వేడుకలు మొదలైపోయాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా రెండు రోజులపాటు జూన్‌ 2, 3 తారీఖుల్లో శర్వానంద్ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola