Mahesh Babu Guntur Kaaram Highly Inflammable Mass Strike: సంక్రాంతికి రాబోతున్న సినిమా
Continues below advertisement
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా.... మహేష్ బాబు తన ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. గుంటూరు కారం ఘాటు చూపించాడు. బీడీ 3డీలో కనిపించేలా చేశాడు. మిర్చి యార్డు బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ స్ట్రైక్ పేరిట ఓ వీడియోను గుంటూరు కారం టీం విడుదల చేసింది. ఈ గుంటూరు కారం సినిమాకు క్యాప్షన్ గమనించారా..?
Continues below advertisement