Sharwanand marriage | ఓ ఇంటి వాడైన శర్వానంద్.. జైపూర్ లో ఘనంగా పెళ్లి | ABP Desam
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ ఒకడు. జూన్ 3వ తేదితో ఆ జాబితాలో నుంచి బయపడ్డాడు. జూన్ 3న .. జైపూర్ లోని ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.