Bholaa Mania Lyrical Video | BholaaShankar | Mega Star Chiranjeevi: ఫ్యాన్స్ కు ట్రీట్
ABP Desam
Updated at:
04 Jun 2023 05:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో వచ్చేసింది. భోళా మేనియా పేరిట ఉన్న ఈ సాంగ్ ను ఇవాళ సాయంత్రం చిత్రబృందం విడుదల చేసింది.