Savitri Daughter Vijaya With Surekha Kondiela | మా అమ్మ ఇంట్లో పులి పిల్లలు పెంచింది | ABP Desam
Continues below advertisement
తన చిన్నతనంలో ఆడుకుంటానని అడిగితే తన తల్లి సావిత్రి రెండు పులిపిల్లలను తీసుకువచ్చిందని ఇంట్లో పెంచుకున్నామని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు.
Continues below advertisement