Savitri Daughter Vijaya on Chiranjeevi | సావిత్రి క్లాసిక్స్ పుస్తకావిష్కరణలో విజయ చాముండేశ్వరి
సావిత్రి సినిమాల గురించి పుస్తకం వేస్తున్నాం అనగానే చిరంజీవినే ఫంక్షన్ మొత్తం చేయిస్తారని సురేఖ మాటిచ్చేసిందని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి అన్నారు. సావిత్రి క్లాసిక్స్ పుస్తకావిష్కరణ వేడుకలో సురేఖ స్వయంగా విజయచాముండేశ్వరిని ఇంటర్వ్యూ చేశారు.