Satya Devil Lunch With Kalyan Ram : కళ్యాణ్ రామ్ తో కలిసి సత్య 'డెవిల్' లంచ్ | ABP Desam
ABP Desam
Updated at:
24 Dec 2023 08:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన డెవిల్ డిసెంబర్ 29న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు, షూటింగ్ సంగతుల గురించి హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తామీనన్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామాతో కలిసి కమెడియన్ సత్య డెవిల్ లంచ్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూ ఈ వీడియోలో.