Salaar Review | 'Ugramm' over 'Salaar Ceasefire? | సీన్ టు సీన్ ఉగ్రమ్ నే మళ్లీ దించేశారా..? | ABP
Salaar Review | 'Ugramm' over 'Salaar Ceasefire? :
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీపై మిక్స్‌డ్ టాక్ వస్తుంది. ప్రభాస్ పరంగా హిట్ అంటున్నప్పటికీ.. ప్రశాంత్ నీల్ రేంజ్ సినిమా ఐతే ఇది కాదు. KGF టైప్ బ్యాక్ డ్రాప్ లో ఉగ్రం సినిమాను మక్కీకి మక్కీ దించేడయమే ఇందుకు కారణమా..?