Saripodhaa Sanivaaram opening video : Nani, SJ Surya లతో వివేక్ ఆత్రేయ సినిమా షురూ | ABP Desam
నాని, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమా 'సరిపోదా శనివారం'. విజయదశమి ముహూర్తంలో సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజలో హీరో నాని, ఎస్జే సూర్య, హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు