Sankranti 2023 Telugu Movies : కోడిపుంజుల్లా తలపడేందుకు సిద్ధమవుతున్న బడా స్టార్లు | ABP Desam
సంక్రాంతి సీజన్ కు విడుదలయ్యే సినిమాలేంటీ అని కాలిక్యులేషన్స్, అనౌన్స్ మెంట్స్ చాలా ముందు నుంచే మొదలవుతాయి. ఇప్పుడు 2023 సంక్రాంతికి రిలీజ్ కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనక తప్పదు