Sandeep Reddy vanga on Mahesh Babu : Animal సినిమాలో తెలుగులో చేస్తే సూపర్ స్టార్ తోనే | ABP Desam
Continues below advertisement
Animal ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో మాట్లాడారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తెలుగులో యానిమల్ సినిమా తీయాల్సి వస్తే అది మహేష్ బాబుతోనే అన్నారు సందీప్ వంగా.
Continues below advertisement