Naga Chaitanya Dootha IFFI Goa Speech : గోవా ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో దూత టీమ్ సందడి | ABP Desam
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-ఇఫీలో దూత టీమ్ సందడి చేసింది. వెబ్ సిరీస్ లో లీడ్ యాక్టర్స్ అయిన నాగచైతన్య, పార్వతి తిరువొత్తూరుతో పాటు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తమ వెబ్ సిరీస్ గురించి ఆసక్తికరమైన విశేషాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.