Samantha Ice Bath : అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్ నెస్ కోసం సమంత | ABP Desam
సమంత తనను తనే టార్చర్ పెట్టుకుంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత యశోద, శాకుంతలం సినిమాలకు పనిచేసి విడుదల చేసిన సమంత..రిలీజ్ టైమ్ లో ఫిజికల్ గా మెంటల్ గా చాలా వేదనను అనుభవించింది.