Sai Dharam Tej ThankYou Note: హెల్మెట్ నా ప్రాణాలు కాపాడింది. మీరూ జాగ్రత్తగా ఉండండి..!| ABP Desam

Continues below advertisement

SaiDharam Tej Accident జరిగిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. తన ప్రాణాలు కాపాడిన అబ్దుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పటం దగ్గర నుంచి తనకోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికీ తేజూ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సినిమా మొదలు పెట్టేముందు Thank You Note పేరుతో ప్రత్యేక వీడియో విడుదల చేశారు సాయి ధరమ్ తేజ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram