RRR OTT Release Date | ఈ Sensational చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? | SS Rajamouli | ABP Desam

Jr NTR, Ramcharan హీరోలుగా Jakkanna SS Rajamouli తెరకెక్కించిన Magnum Opus నిన్న ప్రపంచవ్యాప్తంగా Release అయిన RRR అదరగొడుతోంది. Fans కొంతమంది రిపీట్ షోలకు కూడా వెళ్తున్నారు. ఇప్పట్లో RRR Fever వదిలేలా లేదు. ఈ సినిమాకు సంబంధించి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ఓటీటీలో ఎప్పుడు వస్తుందని...? రిలీజ్ అయిన నాటి నుంచి కనీసం 3 నెలల పాటు ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రాదని గతంలో చిత్రబృందం వెల్లడించింది. సో జూన్ ఆఖర్లో కానీ ఆ తర్వాత కానీ ఆర్ఆర్ఆర్ OTT లో వచ్చే అవకాశముంది. Telugu, Tamil, Kannada and Malayalam భాషల హక్కులను Zee5 , Hindi హక్కులను Netflix సొంతం చేసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola