Sai Dharam Tej New Movie : కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ | ABP Desam
Continues below advertisement
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది. యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్...జయంత్ అనే కొత్త డైరెక్టర్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సినిమాను SVCC పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Continues below advertisement