India Lockdown Review : మధుర్ భండార్కర్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇండియా లాక్ డౌన్ | ABP Desam

Lockdown దుస్థితిని..కల్లోలాన్ని మరోసారి జీవితంలో అనుభవించాలని ఎవరూ కోరుకోరు. నాటి ఘటనలు మర్చిపోయిన..మర్చిపోతున్న వాళ్లెవరైనా ఉంటే జీ5లో ఈ రోజు విడుదలైన 'ఇండియా లాక్ డౌన్ ' సినిమా చూడండి. మీకు తెలియకుండానే మీ కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola