NBK Unstoppable With Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ తో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం | ABP Desam
Continues below advertisement
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ జోరుగా సాగుతోంది. సీజన్ 2 లో గెస్టులు కూడా డబుల్ ధమాకా..ఇద్దరేసి గెస్టులు వస్తూ బాలయ్యతో పాటు ఆడియెన్స్ ను ఎంటర్ టైనర్ చేస్తున్నారు. కానీ ఈ సారి నందమూరి నటసింహం షో కు గెస్ట్ లు గా వస్తున్నది మాములు వాళ్లు కాదు. ఒకాయన ప్యాన్ ఇండియన్ క్రేజీ హీరో. ఎస్ ప్రభాస్ వస్తున్నాడు అన్ స్టాపబుల్ కు.
Continues below advertisement