Godfather | తెలుగు వెర్షన్ లో ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు | SS Thaman | ABP Desam

Continues below advertisement

మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ లో ఒకే ఒక్క పాట  ఉంటుంది. కానీ, ఈ సినిమా తెలుగులో రిమేక్ చేసిన గాడ్ ఫాదర్ లో మాత్రం చాలా పాటలు ఉన్నాయి. లూసిఫర్ డైరెక్టర్ పృథ్విరాజ్ ఈ సినిమా చూస్తే బహూశా షాక్ అవుతారేమోనని అంటున్నారు.. S.S. Thaman. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram