RRR Won Two International Awards : జక్కన్న మాస్టర్ పీస్ కు హాలీవుడ్ ప్రపంచం ఫిదా | ABP Desam
ABP Desam
Updated at:
06 Dec 2022 03:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR కు నిన్నటి వరకూ అప్రిసియేషన్లు....ఇప్పుడు అవార్డులు లెక్కలేసుకుంటూ పోవాలే....టార్గెట్ వరకూ అన్నీ తొక్కుకుంటూ పోవాలే అన్నట్లుంది మ్యాటర్. ఒకటి, రెండు, మూడు, నాలుగు... ఇలా భారతీయ ప్రేక్షకులు 'ఆర్ఆర్ఆర్'కు వస్తున్న అవార్డులను లెక్క పెడుతూ పోతున్నారు మరి. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.