Aashritha Daggubati : ఆశ్రిత దగ్గుబాటి గురించి అమేజింగ్ విషయాలు ఇవే | Victory Venkatesh | ABP Desam
Continues below advertisement
అక్కినేని నాగచైతన్య హైదరాబాద్‌లో ‘షోయు’ పేరుతో జపనీస్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతనితో కలిసి ఓ యూట్యూబర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. వీడియో చూశాక కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తను విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి.
Continues below advertisement