RRR Won HCA Awards : దుమ్ములేపిన RRR..పాటలు..పోరాటాలు..అన్నీ | ABP Desam
రాజమౌళి RRR హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HCA అవార్డుల్లో దుమ్ము రేపింది. ఎప్పట్లానే నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తో పాటు ఈసారి మరో ఐదు విభాగాల్లో అదరగొట్టింది.