Exclusive : Manoj Bajpayee : ఏబీపీ నెట్ వర్క్ Ideas of India లో మనోజ్ బాజ్ పాయ్ | ABP Desam
Manoj Bajpayee తన సినిమా ప్రయాణంపై ABP Network Ideas of India లో మాట్లాడారు. తానేం సూపర్ స్టార్ కానని..ఆ విషయం తనకూ తెలుసున్న మనోజ్ బాజ్ పాయ్...తనకు సినిమాలంటే ఎందుకు అంతిష్టమో చెప్పారు.