RRR Naatu Naatu won Oscar : చరిత్ర సృష్టించిన నాటు నాటు..Best Original Song గా ఆస్కార్ | ABP Desam
RRR చరిత్ర సృష్టించింది. ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. RRR లోని Naatu naatu పాటకు Best Original Song గా Oscar గెలుచుకుంది. MM Keeravani, Chandrabose ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.