All that Breathes Losses to Navalny : బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా Navalny | ABP Desam
ఆస్కార్స్ లో బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో భారత్ కు నిరాశ ఎదురైంది. ఈవిభాగంలో పోటీలో ఉన్న ఇండియాకు చెందిన ఆల్ దట్ బ్రీత్స్ పోటీలో ఉండగా..రష్యన్ డాక్యుమెంటరీ నవల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ ను కైవసం చేసుకుంది.