RRR Naatu Naatu in Oscars Final Nomination : ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో RRR జయకేతనం | ABP Desam

ఓ తెలుగు సినిమా ఆస్కార్స్ లో...ఎన్నేళ్ల కల ఇది. ఆ ఫైనల్ నామినేషనల్ లో ఉండాలని..ది ఆస్కార్ గోస్ టూ అనేది స్టేజ్ కింద కూర్చుని వినాలని ఏ తెలుగు వాడు కోరుకుని ఉండడు. దాన్ని RRR సాధించి చూపించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య RRR నాటు నాటు పాట ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్ దక్కించుకుంది. టాప్ 15 సాంగ్స్ తో ఇప్పటికే అకాడమీ షార్ట్ లిస్ట్ ను ప్రకటించగా...అందులో సెలెక్ట్ చేసిన 5 పాటల్లో నాటు నాటు పాట కూడా ఉంది. ఇక ఆస్కార్స్ తుది వేడుకలో ఫలితం తేల్చుకోవటమే తరువాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola