RRR Naatu Naatu in Oscar Nominations 2023 : ఆస్కార్స్ లో RRR..ఇండియన్ సినిమాకు కొత్తశకం | ABP Desam
ABP Desam
Updated at:
24 Jan 2023 09:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR నాటు నాటు పాట ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్ దక్కించుకుంది. టాప్ 15 సాంగ్స్ తో ఇప్పటికే అకాడమీ షార్ట్ లిస్ట్ ను ప్రకటించగా...అందులో సెలెక్ట్ చేసిన 5 పాటల్లో నాటు నాటు పాట కూడా ఉంది. ఇక ఆస్కార్స్ తుది వేడుకలో ఫలితం తేల్చుకోవటమే తరువాయి.