RRR Naatu Naadu Again on Oscar Stage | Oscar 2024 వేదికపై మరోసారి రాజమౌళి సినిమా | ABP Desam
ABP Desam
Updated at:
11 Mar 2024 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతేడాది భారతీయులకు గర్వకారణంగా నిలిచిన RRR ఏకంగా ఆస్కార్ అందుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ ఏడాది ఆస్కార్స్ లో భారత్ తరపున ప్రాతినిథ్యం లేకపోయినా తెలుగువాళ్లు గర్వించేలా మరోసారి RRR నిలిచింది.