Robert Downey Jr Won Oscar | Oppenheimer సినిమాకు గానూ Best Supporting Actor గా Oscar | ABP Desam
రాబర్ట్ డౌనీ జూనియర్..హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. ఐరన్ మ్యాన్ గా చిన్నపిల్లలకూ బాగా తెలిసిన రాబర్ట్ డౌనీ జూనియర్ తన కెరీర్ లో తొలిసారిగా ఆస్కార్ అందుకున్నారు.