John Cena Goes Nude on the Oscars Stage | ఆస్కార్ వేడుకల్లో షాక్ ఇచ్చిన జాన్ సీనా | ABP Desam
ABP Desam
Updated at:
11 Mar 2024 08:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWWE తో అందరికీ బాగా తెలిసిన జాన్ సీనా ఆస్కార్ వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒంటి మీద బట్టలు లేకుండా ఆస్కార్ విజేతను ప్రకటించటానికి స్టేజ్ మీదకు వచ్చాడాయన.