RRR : RRR movie record collections in a week| ABP Desam
RRR రికార్డ్స్ ను తిరగ రాస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. కేవలం ఏడు రోజుల్లోనే 700 crores పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. 1000 కోట్లు రీచ్ అవ్వడానికి మరెంతో సమయం పట్టేలా లేదు