Mishan Impossible Review - తాప్సి నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' ఎలా ఉందంటే...! | ABP Desam
Mishan Impossible ఒక క్రైమ్ కామెడీ సినిమా! ఫస్టాఫ్‌లో క్రైమ్ కంటే కామెడీ ఎక్కువ డామినేట్ చేసింది. సెకండాఫ్‌లో కామెడీని క్రైమ్ డామినేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే... డిఫరెంట్ అట్టెంప్ట్ అనిపిస్తుంది. మరిన్ని వివరాలు రివ్యూ లో తెలుసుకుందాం.