Warangal MGM : Minister Errabelli visits MGM| ABP Desam
Warangal MGM లో ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ ను మెరుగైన వైద్యం కోసం Hyderabad NIMS తరలిస్తున్నామని రాష్ట్ర మంత్రి Errabelli Dayakar తెలిపారు. MGM లో ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ కళ్ళు చేతులను ఎలుకలు కొరకడం తో తీవ్ర రక్త స్రావం జరిగి పరిస్థితి మరింత విషమించింది.