RRR Misses out BAFTA : SS Rajamouli సినిమాకు ఫైనల్ నామినేషన్ లో దక్కని చోటు | ABP Desam
Continues below advertisement
హాలీవుడ్ అవార్డుల్లో జెండా ఎగురేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి సినిమా RRR బ్రిటీషు అవార్డుల్లో మాత్రం తుది నామినేషన్ ను దక్కించుకోలేకపోయింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో లాంగ్ లిస్ట్ అయి టాప్ 10 సినిమాల్లో నిలిచిన RRR...ఈరోజు ప్రకటించిన BAFTA తుది 5 సినిమా జాబితాలో మాత్రం నిలవలేకపోయింది.
Continues below advertisement