Prabhas Dil Raju Film : ఒకే రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు మూడు భారీ అప్ డేట్స్ | ABP Desam
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒకే రోజు మూడు భారీ అప్ డేట్లు వచ్చాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, రాజా డీలక్స్ షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. అయితే వీటి తర్వాత ప్రభాస్ ఏం సినిమా మొదలుపెడుతున్నారన్న క్లారిటీ లేదు. ఈలోపే ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశారు.