RRR loses Golden Globe 2023 : ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగిరీలో RRR కు నిరాశ| Argentina 1985|ABP Desam

RRR సినిమాకు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ ను Naatu Naatu పాట కైవసం చేసుకుంది. అవార్డు అందుకున్న తర్వాత MM కీరవాణి భావోద్వేగ ప్రసంగం చేశారు. తన తమ్ముడు రాజమౌళి విజన్ తోనే ఈ అవార్డు సాధ్యమైందంటూ ఎమోషనల్ అయ్యారు కీరవాణి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola