Naatu Naatu won Golden Globe 2023 : గోల్డెన్ గ్లోబ్ అవార్డు కైవసం చేసుకున్న RRR నాటు నాటు |ABP Desam

Continues below advertisement

Golden Globe 2023 అవార్డుల్లో RRR సత్తా చాటింది. SS Rajamouli, Jr NTR, Ram charan, MM Keeravani ఈ అవార్డుల వేడుకకు హాజరుకాగా...Naatu Naatu పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీలోనూ RRR పోటీ పడుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram