RRR in Japan : ఆ ప్రశ్న విని అవాక్కైన డైరెక్టర్ రాజమౌళి | ABP Desam
Mayo Japan కు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. Mayo Japan కు చెందిన యూట్యూబర్ అయిన ఆమెకు హిందీ కొద్దిగా తెలుగు కూడా వచ్చు. ఇంటర్వ్యూ సందర్భంగా నాటు నాటు పాటకు తన స్నేహితుడితో కలిసి స్టెప్పులు వేసి SS Rajamouli ఇంప్రెస్ చేసింది Mayo. అయితే మాయో ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న రాజమౌళిని ఆలోచించేలా చేసింది