Jr.NTR challenged Japanese : తొక్కుకుంటూ పోవాలంటే జపనీస్ అనుకున్న తారక్ | ABP Desam

RRR ప్రమోషన్స్ లో భాగంగా Jr Ntr జపాన్ లో పర్యటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్ లతో కలిసి RRR ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అభిమానుల్లో కలవటంలో భాగంగా జపనీస్ నేర్చుకునే తిరిగి మాట్లాడే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ఆ ఫన్నీ ఛాలెంజ్ మీరు కూడా చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola