RRR in Japan : జపాన్ ప్రమోషన్స్ మొదలుపెడుతున్న RRR టీమ్ | ABP Desam
RRR ను SS Rajamouli ఎంత సీరియస్ గా తీసుకున్నారో రీసెంట్ ఆస్కార్స్ సబ్మిషన్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు Japan ను సినిమా రిలీజ్ ను కూడా RRR టీమ్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఫ్యామిలీతో పాటు జపాన్ కు చేరుకున్నారు